ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 11 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత హార్పిక్ వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వెంకటరెడ్డికి, వైసీపీ నేతలకు లేదన్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. చేతివృత్తుల వారికి ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలను ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ స్పందించడం తప్పేమీ కాదన్నారు.

హార్పిక్ వెంకటరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 11 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత హార్పిక్ వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వెంకటరెడ్డికి, వైసీపీ నేతలకు లేదన్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. చేతివృత్తుల వారికి ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలను ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ స్పందించడం తప్పేమీ కాదన్నారు.

