Tuesday, 4 August 2026
  • Home  
  • హరికిరణ్‌కు అభినందనలు.. 1000 రిపోర్టర్లే లక్ష్యం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హరికిరణ్‌కు అభినందనలు.. 1000 రిపోర్టర్లే లక్ష్యం

ఆత్మకూరు నియోజకవర్గ పున్నమి తెలుగు దినపత్రిక ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ జర్నలిస్ట్ హరికిరణ్కు పలువురు స్థానికులు, అధికారులు, మిత్రులు అభినందనలు తెలిపారు. తన సుదీర్ఘ పాత్రికేయ అనుభవంతో ఆత్మకూరులో కనీసం 1000 డిజిటల్ రిపోర్టర్ల బృందాన్ని తీర్చిదిద్దుతూ, పున్నమిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నంబర్-1 మీడియా వేదికగా నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి కోటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జ్ పెర్నాపాటి విజయ్ మాట్లాడుతూ, హరికిరణ్ నాయకత్వంలో 1000 మంది డిజిటల్ రిపోర్టర్లను చేర్చి, ప్రతి రిపోర్టర్ 999 పున్నమి గ్రూపులు నిర్మించే లక్ష్యంతో టీమ్‌వర్క్‌తో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.