Tuesday, 4 August 2026
  • Home  
  • చిట్టత్తూరు గ్రామంలోఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజల్లోకూటమి ప్రభుత్వంపై ఉన్న ఆదరణ అర్థమవుతుంది : ఎమ్మెల్యే పులివర్తి నాని
- తిరుపతి

చిట్టత్తూరు గ్రామంలోఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజల్లోకూటమి ప్రభుత్వంపై ఉన్న ఆదరణ అర్థమవుతుంది : ఎమ్మెల్యే పులివర్తి నాని

రామచంద్రపురం ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి) రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు – కాలేపల్లి పంచాయ తీలోని చిట్టత్తూరు, చిట్టత్తూరు హరిజనవాడలో ఎమ్మెల్యే పులివర్తి ఈ నాని అధ్యక్షతన “2 ఏళ్ల నమ్మ కిల్లా కం… అభివృద్ధి… సంక్షేమ”కార్యరు. కమం ప్రారంభం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి నాయకులు, ‘సం కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు గతి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ప్రజలను ఆప్యాయంగా దు పలకరిస్తూ సంక్షేమ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. “కూటమి ప్రభుత్వం రు. మాటల ప్రభుత్వం కాదు… పనులు చేసి చూపించే ప్రభుత్వం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాన్ అనంతరం పంచాయతీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని త్వరితగతిన పరిస్కరిస్తార్రు. అని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ర్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, . గ్రామస్థులు పాల్గొన్నారు.

రామచంద్రపురం ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)

రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు – కాలేపల్లి పంచాయ తీలోని చిట్టత్తూరు, చిట్టత్తూరు హరిజనవాడలో ఎమ్మెల్యే పులివర్తి ఈ నాని అధ్యక్షతన “2 ఏళ్ల నమ్మ కిల్లా కం… అభివృద్ధి… సంక్షేమ”కార్యరు. కమం ప్రారంభం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి నాయకులు, ‘సం కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు గతి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ప్రజలను ఆప్యాయంగా దు పలకరిస్తూ సంక్షేమ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. “కూటమి ప్రభుత్వం రు. మాటల ప్రభుత్వం కాదు… పనులు చేసి చూపించే ప్రభుత్వం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాన్ అనంతరం పంచాయతీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని త్వరితగతిన పరిస్కరిస్తార్రు. అని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ర్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, . గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.