Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • (పున్నమి ప్రతినిధి, బుచ్చి) సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఛైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ పేర్కొన్నారు.
  • స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు.
  • ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు తెలియచేయాలన్నారు.

(పున్నమి ప్రతినిధి, బుచ్చి)
సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఛైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ పేర్కొన్నారు. స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను తప్పక చేపట్టాలని సూచించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లు పమ్రీలమ్మ, షాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Leave a comment

Your email address will not be published. Required fields are marked *