
సహకార పరపతి సంగం డైరెక్టర్‌గా పెళ్లకూరు నెల్లూరు, అక్టోబర్ 4 (పున్నమి విలేకరి): నెల్లూరు రూరల్ పిడతాపోలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంగం డైరెక్టర్ గా మన ఆణిముత్యం జంగాలకండ్రిగ వాస్తవ్యులు పెళ్లకూరు శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈయన శనివారం డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పంచేటి భరత్ నాగు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పిడతాపోలూరు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెళ్లకూరుకు శుభాకాంక్షలు తెలిపారు.

