Friday, 8 May 2026
  • Home  
  • సర్పంచ్ గుర్రం శ్రీనివాసులు సేవలు ప్రశంసనీయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్పంచ్ గుర్రం శ్రీనివాసులు సేవలు ప్రశంసనీయం

మర్రిపాడు గ్రామ సర్పంచ్ గుర్రం శ్రీనివాసులు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పేద ప్రజలకు సహాయం చేయడం, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్నారు. రాజకీయ పార్టీ భేదాలు చూడకుండా అందరికీ సమానంగా సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ గ్రామస్థుల అభినందనలు అందుకుంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.