జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వర్షాభావం కారణంగా చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. సాగు నీరు అందక పంట పొలాలు నెర్రెలుబారిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు, మేత కరవై ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

- జనగాం
సముద్రాల గ్రామంలో ఎండిన చెరువులు: ఆందోళనలో రైతులు