Sunday, 17 May 2026
  • Home  
  • సమస్య చెప్పగానే పరిష్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నిషేధిత భూముల జాబితా రద్దు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సమస్య చెప్పగానే పరిష్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నిషేధిత భూముల జాబితా రద్దు

ఇటీవల నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ పరిధిలోని అక్కన వారి వీధిలో కొందరు తమ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా అక్కడ ప్రాంతం నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు… వెంటనే ఆ ప్రాంతానికి చెందిన పలువురు స్థానికులు మాజీ మేయర్ భాను శ్రీ తో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని తమ ప్రాంతం నిషేధిత భూముల జాబితాలో ఉండటం పై వారు తమ సమస్యను తెలియజేయగానే వెంటనే జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో వాస్తవాలను పరిశీలించి ఆ ప్రాంతాన్ని నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించారు. దీంతో అక్కన్న వారి వీధికి చెందిన పలువురు స్థానికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆదివారం తమ కృతజ్ఞతలు తెలియజేశారు

ఇటీవల నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ పరిధిలోని అక్కన వారి వీధిలో కొందరు తమ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా అక్కడ ప్రాంతం నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు…

వెంటనే ఆ ప్రాంతానికి చెందిన పలువురు స్థానికులు మాజీ మేయర్ భాను శ్రీ తో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని తమ ప్రాంతం నిషేధిత భూముల జాబితాలో ఉండటం పై వారు తమ సమస్యను తెలియజేయగానే వెంటనే జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు.

ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో వాస్తవాలను పరిశీలించి ఆ ప్రాంతాన్ని నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించారు. దీంతో అక్కన్న వారి వీధికి చెందిన పలువురు స్థానికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆదివారం తమ కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.