Sunday, 16 August 2026
  • Home  
  • తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు అప్పన్న దొర కి
- తూర్పు గోదావరి

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు అప్పన్న దొర కి

జగ్గంపేట మండలం, ఇదిపాక, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16 ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే , టీటీడీ పాలకవర్గ సభ్యులు *జ్యోతుల నెహ్రు గార్కి* , కాకినాడ జిల్లా.అధ్యక్షులు *జ్యోతుల నవీన్ గార్కి* వీరాభిమాని కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు , *జ్యోతుల నెహ్రు గారు, జ్యోతుల నవీన్ గారు* నిర్వహించే *అభివృద్ధి* కార్యక్రమాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా అహర్నిశలు కష్టపడుతున్న మా మిత్రుడు *శ్రీ మండపాక అప్పన్న దొర గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు* నిండునూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సిరిసంపదలతో మరెన్నో ఉన్నత పదవులతో ఆ భగవంతుని ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కకోరుకుంటూ…. మీ………..మిత్రుడు పున్నమి రిపోర్టర్ ఎం శ్రీను

జగ్గంపేట మండలం, ఇదిపాక, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే , టీటీడీ పాలకవర్గ సభ్యులు *జ్యోతుల నెహ్రు గార్కి* , కాకినాడ జిల్లా.అధ్యక్షులు *జ్యోతుల నవీన్ గార్కి* వీరాభిమాని కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు , *జ్యోతుల నెహ్రు గారు, జ్యోతుల నవీన్ గారు* నిర్వహించే *అభివృద్ధి* కార్యక్రమాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా అహర్నిశలు కష్టపడుతున్న మా మిత్రుడు *శ్రీ మండపాక అప్పన్న దొర గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు* నిండునూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సిరిసంపదలతో మరెన్నో ఉన్నత పదవులతో ఆ భగవంతుని ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కకోరుకుంటూ….

మీ………..మిత్రుడు
పున్నమి రిపోర్టర్ ఎం శ్రీను

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.