Thursday, 1 October 2026
  • Home  
  • సబ్ జైలు ను సందర్శించిన సివిల్ జడ్జి కె.రమేష్
- అనకాపల్లి

సబ్ జైలు ను సందర్శించిన సివిల్ జడ్జి కె.రమేష్

యలమంచిలి,:పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి పట్టణంలోని శ్రీ k. రమేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది ప్యానల్ లాయర్ పి సుభాషిని తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి,:పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి పట్టణంలోని శ్రీ k. రమేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది ప్యానల్ లాయర్ పి సుభాషిని తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.