Monday, 14 September 2026
  • Home  
  • సంగం మండలం మర్రిపాడు గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం మండలం మర్రిపాడు గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సంగం మండలం మర్రిపాడు గ్రామంలోని దేవాలయం సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ముందుగా మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!ప్రతి సంవత్సరం దేవాలయం సెంటర్ యూత్ ఆధ్వర్యంలో యువత అంతా ఒక్కటై గణనాథుని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ ఏడాది ప్రతిష్ఠించిన గణనాథుని విగ్రహాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది.వినాయకుని దర్శించుకుంటే విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కావున సంగం మండల ప్రజలందరూ మర్రిపాడు గ్రామంలోని దేవాలయం సెంటర్‌కు విచ్చేసి, మా గణనాథుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవాలయం యూత్ కమిటీ తరపున కోరుకుంటున్నాము.

సంగం మండలం మర్రిపాడు గ్రామంలోని దేవాలయం సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ముందుగా మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!ప్రతి సంవత్సరం దేవాలయం సెంటర్ యూత్ ఆధ్వర్యంలో యువత అంతా ఒక్కటై గణనాథుని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ ఏడాది ప్రతిష్ఠించిన గణనాథుని విగ్రహాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది.వినాయకుని దర్శించుకుంటే విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
కావున సంగం మండల ప్రజలందరూ మర్రిపాడు గ్రామంలోని దేవాలయం సెంటర్‌కు విచ్చేసి, మా గణనాథుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవాలయం యూత్ కమిటీ తరపున కోరుకుంటున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.