సంగంలో అంబేద్కర్ భవన స్థలం కబ్జా యత్నంపై బహుజన నాయకుల ఆగ్రహం
తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన దళిత బహుజన నాయకులు
40 ఏళ్లుగా బహుజనుల ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరిక
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం ఇది: చంద్రమౌళి
త్వరలోనే అందరి సహకారంతో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడి
కార్యక్రమంలో పాల్గొన్న దళిత, బహుజన నాయకులు దారా చిన పెంచలయ్య, బ్యాంక్ పెంచలయ్య, వేణు, బాలకిషోర్



