Monday, 7 September 2026
  • Home  
  • శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.*
- మేడ్చల్ – మల్కాజిగిరి

శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గిరి నగర్ డివిజన్ లోని ఐడిపిల్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బుయ్యని శివకుమార్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ మరియు జయంతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.* శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్,మాజీ కార్పొరేటర్ గౌరీష్ గారు, పాలకృష్ణ గారు,జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య, , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ బొట్ల విజయ్ కుమార్, గిరి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకరావు,రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, పేట్ బషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్, బహదూర్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు గణేష్, జాకీర్, సీనియర్ నాయకులు జేమ్స్, మేకల ఎల్లయ్య, పాషా మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గిరి నగర్ డివిజన్ లోని ఐడిపిల్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బుయ్యని శివకుమార్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ మరియు జయంతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.*

శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్,మాజీ కార్పొరేటర్ గౌరీష్ గారు, పాలకృష్ణ గారు,జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య, , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ బొట్ల విజయ్ కుమార్, గిరి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకరావు,రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, పేట్ బషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్, బహదూర్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు గణేష్, జాకీర్, సీనియర్ నాయకులు జేమ్స్, మేకల ఎల్లయ్య, పాషా మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.