Tuesday, 16 June 2026
  • Home  
  • వైయస్సార్ కడప జిల్లా దువ్వూరు రహదారిపై రోడ్డు ప్రమాదం.
- కడప

వైయస్సార్ కడప జిల్లా దువ్వూరు రహదారిపై రోడ్డు ప్రమాదం.

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు – దువ్వూరు ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక టిప్పర్ వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం దెబ్బతినగా, ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు – దువ్వూరు ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక టిప్పర్ వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం దెబ్బతినగా, ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.