ప్రచురణార్థం*
*??సంస్మరణ సభ*??..
*APTF లో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ పదవులలో పనిచేసి*
*నెల్లూరు జిల్లా ఉపాధ్యాయ ఉద్యమం లో చెరగని ముద్ర వేసిన C.వైకుంఠరావు గారు* *7.12.2020 న అనారోగ్యంతో మరణించారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయాలు కొనసాగించే లక్ష్యం గా ఆయన జ్ఞాపకాలను, అనుభవాలను చర్చించే లక్ష్యం తో 20.12.2020 న ఉదయం 9.00 గంటలనుండి 12.30 వరకు నెల్లూరు B.V.నగర్ లోని సంఘమిత్ర విద్యాలయం నందు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సంస్మరణ సభ నిర్వహించుచున్నాము. కావున పై సంస్మరణ సభలో వారి సమకాలీనులు మరియు నేటియువతరం ముఖ్యంగా హాజరై వారి ఆశయాలను, విలువలను పుణికిపుచ్చుకోవాలి*. *కావున ఎక్కువ మంది ఉపాధ్యాయులు, అభిమానులు హాజరు కావాలని మనవి చేయుచున్నాము*.
*ఇట్లు*
*ఎ.సురేంద్ర రెడ్డి,అధ్యక్షుడు*.
*యం.పిచ్చిబాబు,ప్రధాన కార్యదర్శి*
*APTF జిల్లా శాఖ*
…………………………..
Lunch follows.
వైకుంఠరావు??సంస్మరణ సభ*??..: సురేంద్ర రెడ్డి,
ప్రచురణార్థం* *??సంస్మరణ సభ*??.. *APTF లో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ పదవులలో పనిచేసి* *నెల్లూరు జిల్లా ఉపాధ్యాయ ఉద్యమం లో చెరగని ముద్ర వేసిన C.వైకుంఠరావు గారు* *7.12.2020 న అనారోగ్యంతో మరణించారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయాలు కొనసాగించే లక్ష్యం గా ఆయన జ్ఞాపకాలను, అనుభవాలను చర్చించే లక్ష్యం తో 20.12.2020 న ఉదయం 9.00 గంటలనుండి 12.30 వరకు నెల్లూరు B.V.నగర్ లోని సంఘమిత్ర విద్యాలయం నందు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సంస్మరణ సభ నిర్వహించుచున్నాము. కావున పై సంస్మరణ సభలో వారి సమకాలీనులు మరియు నేటియువతరం ముఖ్యంగా హాజరై వారి ఆశయాలను, విలువలను పుణికిపుచ్చుకోవాలి*. *కావున ఎక్కువ మంది ఉపాధ్యాయులు, అభిమానులు హాజరు కావాలని మనవి చేయుచున్నాము*. *ఇట్లు* *ఎ.సురేంద్ర రెడ్డి,అధ్యక్షుడు*. *యం.పిచ్చిబాబు,ప్రధాన కార్యదర్శి* *APTF జిల్లా శాఖ* ………………………….. Lunch follows.