నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ 1977–78 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల మహా పునర్మిలనం ఆదివారం ఘనంగా జరుగుతోంది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత దేశ, విదేశాల నుంచి వచ్చిన నాటి మిత్రులు ఒకే వేదికపై కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటున్నారు. బాల్య జ్ఞాపకాలు, తరగతి గది ముచ్చట్లు, గురువులతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. పూర్వ ఉపాధ్యాయులను సన్మానిస్తూ గురుభక్తిని చాటుతున్నారు. పాత జ్ఞాపకాలు.. చెదరని స్నేహాలు.. మరచిపోలేని గురువులతో వీఆర్సీ రీయూనియన్ సందడిగా సాగుతోంది.

వీఆర్సీ రీయూనియన్.. 50 ఏళ్ల జ్ఞాపకాలు మళ్లీ సజీవం