Monday, 14 September 2026
  • Home  
  • వినాయకుడి సన్నిధిలో TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు
- ఖమ్మం

వినాయకుడి సన్నిధిలో TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు

సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి పట్టణంలోని జవహర్ నగర్‌లోని కృష్ణుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మువ్వా విజయబాబు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సత్తుపల్లి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సత్తుపల్లి / ఖమ్మం

సత్తుపల్లి పట్టణంలోని జవహర్ నగర్‌లోని కృష్ణుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మువ్వా విజయబాబు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సత్తుపల్లి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.