Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

తాటికల్ లోని కంఠమహేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాటికల్ లోని కంఠమహేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్: ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో జరిగిన శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి పండుగకు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరయ్యారు.
  • తరువాత కంఠమహేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈసందర్బంగా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

నకిరేకల్: ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి)

నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో జరిగిన శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి పండుగకు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరయ్యారు. తరువాత కంఠమహేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్బంగా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *