పున్నమి ప్రతినిధి, తిరుమల జూలై 28
తిరుమలలో జూలై 29వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
————–
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


