Tuesday, 8 September 2026
  • Home  
  • విజయవాడ లో ధర్నాకు హాజరైన రాజమండ్రి కాంగ్రెస్ నాయకులు
- తూర్పు గోదావరి

విజయవాడ లో ధర్నాకు హాజరైన రాజమండ్రి కాంగ్రెస్ నాయకులు

ఈరోజు ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షులు శ్రీమతి షర్మిల రెడ్డి గారి సూచన మేరకు విజయవాడ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమం నకు రాజమండ్రి నుండి హాజరైన కాంగ్రెస్ నాయకులు, ఉత్తరా ఖండ్ నందు కాంగ్రెస్ అదినాయకులు శ్రీ రాహుల్ గాంధీ పై పెట్టిన FIR ను తొలగించాలని, మల్లిఖార్జున ఖరిగే గారికి క్షమాపణ చేప్పాలని ఈ దేశంలోని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమం లో రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ శ్రీ టికే విశవేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు, బాలేపల్లి మురళీధర్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఆకుల భాగ్యలక్ష్మి, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధుయరాణి, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు తాడి సూరిబాబు, అర్బన్ జిల్లా కార్యదర్శి dr యాళ్ల వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా టికే విశవేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్, ఆకుల భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అరాచక ప్రభత్వాన్ని ఇంటికి పంపాలని కాంగ్రెస్ ను మరల అధికారానికి అవకాశం కల్పించాలని ప్రజలకు విగ్జప్తి చేసారు.

ఈరోజు ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షులు శ్రీమతి షర్మిల రెడ్డి గారి సూచన మేరకు విజయవాడ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమం నకు రాజమండ్రి నుండి హాజరైన కాంగ్రెస్ నాయకులు, ఉత్తరా ఖండ్ నందు కాంగ్రెస్ అదినాయకులు శ్రీ రాహుల్ గాంధీ పై పెట్టిన FIR ను తొలగించాలని, మల్లిఖార్జున ఖరిగే గారికి క్షమాపణ చేప్పాలని ఈ దేశంలోని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమం లో రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ శ్రీ టికే విశవేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు, బాలేపల్లి మురళీధర్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఆకుల భాగ్యలక్ష్మి, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధుయరాణి, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు తాడి సూరిబాబు, అర్బన్ జిల్లా కార్యదర్శి dr యాళ్ల వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు
ఈసందర్భంగా టికే విశవేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్, ఆకుల భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అరాచక ప్రభత్వాన్ని ఇంటికి పంపాలని కాంగ్రెస్ ను మరల అధికారానికి అవకాశం కల్పించాలని ప్రజలకు విగ్జప్తి చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.