Saturday, 13 June 2026
  • Home  
  • వాణిజ్య ఎల్పీజీ ధరల పెంపు.. హోటల్ రంగంపై ప్రభావం
- Featured

వాణిజ్య ఎల్పీజీ ధరల పెంపు.. హోటల్ రంగంపై ప్రభావం

19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.42 మేర పెంచారు. జూన్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గ్యాస్ సరఫరాపై ఒత్తిడి కొనసాగుతుండటంతో ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖ అధికారులు తెలిపారు. అయితే గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను యథాతథంగా ఉంచారు. వాణిజ్య సిలిండర్ ధరల పెంపు వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.