
పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️
జిల్లాలో ఉత్తర ప్రదేశ్,వెస్ట్ బెంగాల్,ఒరిస్సా,బీహార్ రాష్ట్రాలకు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలస కూలీలు ఉన్నారని,వారిని వారి స్వస్థలాలకు చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లాకలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పక్క జిల్లా అధికారులతో చర్చించి వారిని స్వస్థలాలకు పంపేటప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు

