Saturday, 5 September 2026
  • Home  
  • *వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయం నందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు.
- మేడ్చల్ – మల్కాజిగిరి

*వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయం నందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు.

పున్నమి ప్రతినిధి: *వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయం నందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు.* *రంగారావు గారు మాట్లాడుతూ సృజన మేడం గారికి తెలియజేసిన అంశాలు ఏమనగా వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంలో ఈరోజు వివేకానంద నగర్ కాలనీ డివిజన్ మరియు వెంకటేశ్వర నగర్ డివిజన్ రెండు డివిజన్లో వారికి సంబంధించిన వారిని పిలవడం అన్ని కాలనీలా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకి తెలుపకపోవడం, SIR లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేసిన విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కూడా పొలిటికల్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేసినట్లయితే బాగుంటుందని , ముఖ్యంగా రెండు డివిజన్లకి సంబంధించినటువంటి సమస్యలు నాలా పొడవునా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం , నాళా లో ఉన్నటువంటి సివరేజ్ లైను డ్యామేజ్ అయి సేవెరేజ్ వాటర్ పూర్తిగా నాళా లో ప్రవహించడం వలన వచ్చే దుర్వాసన వలన చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కెసిఆర్ గారి ప్రభుత్వంలో కాజా కుంటలో 10 mld గా ఉన్నటువంటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును 20 mld గా చేసినారు కావున దాంట్లో వాడకం కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ లైన్ ను బాగు చేయడం లేదా కొత్తగా వేయడం చేసి సేవెరేజ్ వాటర్ ని మొత్తం STP సెవెరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పంపించే విధంగా చేయాలని అలాగే ఆస్బెస్టాస్ కాలనీ సొసైటీ కార్యాలయం నుండి కమల ప్రసన్న నగర్ పైప్లైన్ రోడ్ బ్రిడ్జి వరకు నాలా రిటర్నింగ్ పనులు మంజూరు చేయాలని మరియు cc రోడ్స్,శానిటేషన్, వీధిదీపాలు కూడా సరిగా పనులు చేయడం లేదని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటివరకు ఈ రెండు డివిజన్లకు సంబంధించి పనులు ఏమీ మంజూరు చేయలేదని ఇప్పటికైనా రెండు డివిజన్లో సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డ్ సంబంధించినటువంటి పనులు చాలా ఉన్నాయని వారి దగ్గర ఫండ్స్ లేవని మరి మీరు వారి తోటి కోఆర్డినేషన్ చేసి మంజూరు చేయించగలరని కోరారు.* *ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో వాటర్ బస్ అండ్ సీవరేజ్ బోర్డ్ డీజీఎం శ్రీనివాస్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోనల్ కి సంబంధించిన వివిధ విభాగాల అధికారులు రెండు డివిజన్ల లకు సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి:
*వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయం నందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు.*

*రంగారావు గారు మాట్లాడుతూ సృజన మేడం గారికి తెలియజేసిన అంశాలు ఏమనగా వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంలో ఈరోజు వివేకానంద నగర్ కాలనీ డివిజన్ మరియు వెంకటేశ్వర నగర్ డివిజన్ రెండు డివిజన్లో వారికి సంబంధించిన వారిని పిలవడం అన్ని కాలనీలా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకి తెలుపకపోవడం, SIR లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేసిన విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కూడా పొలిటికల్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేసినట్లయితే బాగుంటుందని , ముఖ్యంగా రెండు డివిజన్లకి సంబంధించినటువంటి సమస్యలు నాలా పొడవునా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం , నాళా లో ఉన్నటువంటి సివరేజ్ లైను డ్యామేజ్ అయి సేవెరేజ్ వాటర్ పూర్తిగా నాళా లో ప్రవహించడం వలన వచ్చే దుర్వాసన వలన చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కెసిఆర్ గారి ప్రభుత్వంలో కాజా కుంటలో 10 mld గా ఉన్నటువంటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును 20 mld గా చేసినారు కావున దాంట్లో వాడకం కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ లైన్ ను బాగు చేయడం లేదా కొత్తగా వేయడం చేసి సేవెరేజ్ వాటర్ ని మొత్తం STP సెవెరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పంపించే విధంగా చేయాలని అలాగే ఆస్బెస్టాస్ కాలనీ సొసైటీ కార్యాలయం నుండి కమల ప్రసన్న నగర్ పైప్లైన్ రోడ్ బ్రిడ్జి వరకు నాలా రిటర్నింగ్ పనులు మంజూరు చేయాలని మరియు cc రోడ్స్,శానిటేషన్, వీధిదీపాలు కూడా సరిగా పనులు చేయడం లేదని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటివరకు ఈ రెండు డివిజన్లకు సంబంధించి పనులు ఏమీ మంజూరు చేయలేదని ఇప్పటికైనా రెండు డివిజన్లో సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డ్ సంబంధించినటువంటి పనులు చాలా ఉన్నాయని వారి దగ్గర ఫండ్స్ లేవని మరి మీరు వారి తోటి కోఆర్డినేషన్ చేసి మంజూరు చేయించగలరని కోరారు.*

*ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో వాటర్ బస్ అండ్ సీవరేజ్ బోర్డ్ డీజీఎం శ్రీనివాస్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోనల్ కి సంబంధించిన వివిధ విభాగాల అధికారులు రెండు డివిజన్ల లకు సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.