Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

లారీల వాహనాలను పంపించేందుకు రిబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన : మంత్రి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లారీల వాహనాలను పంపించేందుకు రిబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన : మంత్రి

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుండి ధాన్యం సరఫరా లారీల వాహనాలకు రెబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
  • ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు ఇతర అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుండి ధాన్యం సరఫరా లారీల వాహనాలకు రెబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు ఇతర అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *