Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ లబ్బీపేట…. **పేదరిక నిర్మూలన దినోత్సవం**……..పున్నమి ప్రతినిధి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విజయవాడ లబ్బీపేట…. **పేదరిక నిర్మూలన దినోత్సవం**……..పున్నమి ప్రతినిధి.

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల, అర్థశాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో *పేదరిక నిర్ములన దినోత్సవoసందర్బంగా* మూడవ సంవత్సరం అర్ధశాస్త్రం చదువుతున్న విద్యార్థుల విజయవాడ నగర బస్టాండ్, రైల్వే స్టేషన్ లో పేదవారికి ఆహారం పంచిపెట్టారు.
  • ఈ కార్యక్రమంలో అర్ధశాస్త్ర విభాగధిపతి డి.
  • అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు...

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల, అర్థశాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో *పేదరిక నిర్ములన దినోత్సవoసందర్బంగా*
మూడవ సంవత్సరం అర్ధశాస్త్రం చదువుతున్న విద్యార్థుల విజయవాడ నగర బస్టాండ్, రైల్వే స్టేషన్ లో పేదవారికి ఆహారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అర్ధశాస్త్ర విభాగధిపతి డి. అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు… కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు వీరి సేవలను అభినందించారు.💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *