Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిన వివాహ శుభకార్యంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

Punnami Newsroom Published:
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిన వివాహ శుభకార్యంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

Story highlights

  • నందలూరు మండలం లేబక గ్రామానికి చెందిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి నిత్య అన్నదానం స్టాపికులు సంజీవ రాయుడు మేనల్లుడు వివాహ వేడుకలు పెంచలకోన లక్ష్మీ నరసింహ ఆలయంలో నిర్వహించగా వారి పిలుపుమేరకు వారి వివాహ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార…
  • ఈ కార్యక్రమంలో లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి వెంకట నరసయ్య, టంగుటూరు ఎంపిటిసి భువన బోయిన పెంచలయ్య, సంజీవ రాయుడు,బిగ్గల బాబు, గుగ్గిళ్ళ సుబ్బరాయుడు,రాము యాదవ్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

నందలూరు మండలం లేబక గ్రామానికి చెందిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి నిత్య అన్నదానం స్టాపికులు సంజీవ రాయుడు మేనల్లుడు వివాహ వేడుకలు పెంచలకోన లక్ష్మీ నరసింహ ఆలయంలో నిర్వహించగా వారి పిలుపుమేరకు వారి వివాహ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఆశీర్వదించారు.అదే వివాహానికి హాజరైన టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం.మరియు ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు లను మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి వెంకట నరసయ్య, టంగుటూరు ఎంపిటిసి భువన బోయిన పెంచలయ్య, సంజీవ రాయుడు,బిగ్గల బాబు, గుగ్గిళ్ళ సుబ్బరాయుడు,రాము యాదవ్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *