నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కాలేజీలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు, విద్యార్థులకు అండగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మచ్చల సాగర్ సంఘీభావం తెలిపారు, సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు, సమస్యని పరిష్కరించని వేళల పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని మండల అధ్యక్షులు సాగర్ తెలిపారు….



