రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా* *నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 366 చెరువులు కృష్ణా జలాలతో నింపుతాం* *దేశానికి వెన్నెముక రైతన్న* *రైతు బాగుండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం..
-- *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి* "ఎన్నికలకు మునుపు కదిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాను.
ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామని అప్పుట్లో హామీ ఇచ్చాను.
రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా*
*నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 366 చెరువులు కృష్ణా జలాలతో నింపుతాం*
*దేశానికి వెన్నెముక రైతన్న*
*రైతు బాగుండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం..
— *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి*
“ఎన్నికలకు మునుపు కదిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామని అప్పుట్లో హామీ ఇచ్చాను. కచ్చితంగా ఈ రెండేళ్లలో అన్ని చెరువులను నింపి తీరుతాను..” అని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి పేర్కొన్నారు.
కదిరి మండల పరిధిలోని పట్నం రంగనాయకుని చెరువును ఎమ్మెల్యే చొరవతో హంద్రీనీవా జలాలతో నింపారు. ఆదివారం ఎమ్మెల్యే ఆ చెరువులోకి దిగి జల హారతి ఇచ్చారు. అనంతరం మహానేత వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడే మీడియాతో మాట్లాడారు.
*అందులోని ముఖ్యాంశాలు:*
® మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో హంద్రీనీవా ప్రాజెక్టు ను ప్రారంభించారు.
పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత కుటుంబాన్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి, గుడి తామే నిర్మించామని…