Wednesday, 16 September 2026
  • Home  
  • రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులేయాలి: సీఎం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులేయాలి: సీఎం

ఆగస్టు 24, 2026 రైతులను ఎంట్రప్రెన్యూర్లుగా మార్చడమే ఎన్డీఏ ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇప్పటివరకు బ్రెజిల్ వంటి ఇతర దేశాల నుంచి పాప్కార్ను దిగుమతి చేసుకున్నామని, ఇకపై ఈ సంపద మన దేశంలోనే ఉంటూ ఆసియాతో పాటు గ్లోబల్ మార్కెట్కూ ఎగుమతి కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైల్వే స్టేషన్లలో ఆంధ్రా పాప్కార్న్, అరకు కాఫీ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక కొండవీటి కొయ్య బొమ్మలకూ అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మలిచేందుకు పసుపు, మిరప, ఆక్వా పంటలను ప్రొసెసింగ్ చేసి, విలువ జోడించి (Value Addition) బ్రాండింగ్తో ఎగుమతి చేయాలని, రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మళాలని కోరారు.

ఆగస్టు 24, 2026
రైతులను ఎంట్రప్రెన్యూర్లుగా మార్చడమే ఎన్డీఏ ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇప్పటివరకు బ్రెజిల్ వంటి ఇతర దేశాల నుంచి పాప్కార్ను దిగుమతి చేసుకున్నామని, ఇకపై ఈ సంపద మన దేశంలోనే ఉంటూ ఆసియాతో పాటు గ్లోబల్ మార్కెట్కూ ఎగుమతి కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైల్వే స్టేషన్లలో ఆంధ్రా పాప్కార్న్, అరకు కాఫీ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక కొండవీటి కొయ్య బొమ్మలకూ అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మలిచేందుకు పసుపు, మిరప, ఆక్వా పంటలను ప్రొసెసింగ్ చేసి, విలువ జోడించి (Value Addition) బ్రాండింగ్తో ఎగుమతి చేయాలని, రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మళాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.