Thursday, 10 September 2026
  • Home  
  • రేపు శుక్రవారం ప్రజా దర్బార్ లో పాల్గొంటున్న మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

రేపు శుక్రవారం ప్రజా దర్బార్ లో పాల్గొంటున్న మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

అందరికీ నమస్కారం, రేపు అనగా 11-09-2026 (శుక్రవారం) ఉదయం 10:00 గంటల నుంచి గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు కొండపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడే “ప్రజాదర్బార్” కార్యక్రమంలో పాల్గొననున్నారు. *గమనిక:* ప్రజలు తమ సమస్యలను క్లుప్తంగా వివరించిన అర్జీపై ఫోన్ నంబర్ నమోదు చేసి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేసి సమర్పించగలరు. కావున, కొండపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వినమ్ర విజ్ఞప్తి. జై తెలుగుదేశం! జై వసంత! – కరిమికొండ బాలాజీ రావు అధ్యక్షులు, టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీ

అందరికీ నమస్కారం,

రేపు అనగా 11-09-2026 (శుక్రవారం) ఉదయం 10:00 గంటల నుంచి గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు కొండపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడే “ప్రజాదర్బార్” కార్యక్రమంలో పాల్గొననున్నారు.

*గమనిక:*
ప్రజలు తమ సమస్యలను క్లుప్తంగా వివరించిన అర్జీపై ఫోన్ నంబర్ నమోదు చేసి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేసి సమర్పించగలరు.

కావున, కొండపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వినమ్ర విజ్ఞప్తి.

జై తెలుగుదేశం! జై వసంత!

– కరిమికొండ బాలాజీ రావు
అధ్యక్షులు, టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.