Monday, 10 August 2026
  • Home  
  • రాజంపేట పట్టణం – నియోజకవర్గ పార్టీ కార్యాలయం – రాజంపేట.
- News

రాజంపేట పట్టణం – నియోజకవర్గ పార్టీ కార్యాలయం – రాజంపేట.

* 👉 పేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. * 👉 ₹28,51,050 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు ✍️ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తమని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. ✍️ సోమవారం నాడు స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు అనారోగ్యంతో బాధపడుతున్న 41 మందికి దాదాపు ₹28,51,050 మరియు 3 ఎల్ఓసి చెక్కులను సీఎంఆర్ఎఫ్ చెక్కులను జగన్ మోహన్ రాజు గారు పంపిణీ చేశారు. ✍️ ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ మోహన్ రాజు గారు.తెలియజేసారు. ✍️ అదేవిధంగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా పేదవాడు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని,పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. ✍️ అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని,ఆపన్నులకు సీఎం సహాయనిది చెక్కులు వరమని,దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సిఎం సహాయనిధి సాయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారని చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. ✍️ అంతకుముందు లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పట్ల చంద్రబాబు గారికి,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. 🔸 ఈ కార్యక్రమంలో రాజంపేట,నందలూరు, ఒంటిమిట్ట ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

* 👉 పేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.

* 👉 ₹28,51,050 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు

✍️ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తమని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.

✍️ సోమవారం నాడు స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు అనారోగ్యంతో బాధపడుతున్న 41 మందికి దాదాపు ₹28,51,050 మరియు 3 ఎల్ఓసి చెక్కులను సీఎంఆర్ఎఫ్ చెక్కులను జగన్ మోహన్ రాజు గారు పంపిణీ చేశారు.

✍️ ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ మోహన్ రాజు గారు.తెలియజేసారు.

✍️ అదేవిధంగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా పేదవాడు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని,పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.

✍️ అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని,ఆపన్నులకు సీఎం సహాయనిది చెక్కులు వరమని,దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సిఎం సహాయనిధి సాయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారని చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.

✍️ అంతకుముందు లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పట్ల చంద్రబాబు గారికి,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.

🔸 ఈ కార్యక్రమంలో రాజంపేట,నందలూరు, ఒంటిమిట్ట ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.