రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి
05/07/2026.
ముస్తాబాద్ మండలానికి చెందిన రాజ గురుస్వామి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్. గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజ గురుస్వామికి వేద ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయ అభివృద్ధి, భక్తుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో చిదుగు రాధా గోవర్ధన్ గౌడ్, గ్రామ సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని రాజ గురుస్వామికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

రాచర్ల బొప్పాపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్తాబాద్ రాజ గురుస్వామి
రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి 05/07/2026. ముస్తాబాద్ మండలానికి చెందిన రాజ గురుస్వామి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్. గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజ గురుస్వామికి వేద ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయ అభివృద్ధి, భక్తుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చిదుగు రాధా గోవర్ధన్ గౌడ్, గ్రామ సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని రాజ గురుస్వామికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

