Tuesday, 15 September 2026
  • Home  
  • మైలవరం నియోజకవర్గ TDP సీనియర్ నాయకులు, *MNR ఫౌండేషన్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారి* జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం నియోజకవర్గ TDP సీనియర్ నాయకులు, *MNR ఫౌండేషన్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారి* జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది

*సేవేస్ఫూర్తిగా… మానవత్వమే మార్గంగా…* *రెడ్డిగూడెం మండల TDP ఎస్సీ సెల్ అధ్యక్షులు మారెపోగు విజయ్ కుమార్* గారి ఆధ్వర్యంలో *ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ* నందు పేద వృద్ధులకు *ప్రేమ విందు,* ( అన్న సంతర్పణ ) కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా MNR గారు స్వయంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, అన్న సంతర్పణలో స్వయంగా అన్నం వడ్డించి వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ కార్యక్రమంలో *రెడ్డిగూడెం మండల TDP SC సెల్ అధ్యక్షులు మారెపోగు విజయ్ కుమార్* గారు, *బొమ్మెన నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,* TDP యువ నాయకులు *బొమ్మెన కోటేశ్వరరావు* గారు, రెడ్డిగూడెం TDP గ్రామ అధ్యక్షులు *చాట్ల చందా* గారు,*ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ సంస్థ* వ్యవస్థాపక అధ్యక్షులు *చాట్ల విజయకుమార్* గారు, *బండపల్లి శిఖామణి* గారు *చాట్ల ధర్మరాజు* గారు TDP యువకులు *మల్లాది అజయ్,చాట్ల ప్రవీణ్, మల్లాది ఋషి* టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు…🙏🙏🙏

*సేవేస్ఫూర్తిగా… మానవత్వమే మార్గంగా…*

*రెడ్డిగూడెం మండల TDP ఎస్సీ సెల్ అధ్యక్షులు మారెపోగు విజయ్ కుమార్* గారి ఆధ్వర్యంలో *ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ* నందు పేద వృద్ధులకు *ప్రేమ విందు,* ( అన్న సంతర్పణ ) కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా MNR గారు స్వయంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, అన్న సంతర్పణలో స్వయంగా అన్నం వడ్డించి వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది

ఈ కార్యక్రమంలో
*రెడ్డిగూడెం మండల TDP SC సెల్ అధ్యక్షులు మారెపోగు విజయ్ కుమార్* గారు, *బొమ్మెన నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,* TDP యువ నాయకులు *బొమ్మెన కోటేశ్వరరావు* గారు, రెడ్డిగూడెం TDP గ్రామ అధ్యక్షులు *చాట్ల చందా* గారు,*ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ సంస్థ* వ్యవస్థాపక అధ్యక్షులు *చాట్ల విజయకుమార్* గారు, *బండపల్లి శిఖామణి* గారు *చాట్ల ధర్మరాజు* గారు TDP యువకులు *మల్లాది అజయ్,చాట్ల ప్రవీణ్, మల్లాది ఋషి* టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు…🙏🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.