Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఇంస్టాంట్ పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంస్టాంట్ పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దేవాంగ పేట జ్యోతి నగర్ కు చెందిన ఓ మహిళ సౌభాగ్య ఇంస్టాంట్ పేడ రంగు నీళ్లలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన కు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
  • చాలా ప్రమాదకరమైన ఈ సౌభాగ్య ఇంస్టాంట్ పేడ రంగు లో ఎన్నో విషపూరిత రసాయనాలు ఉన్నాయి వెంటనే ఈ ఇన్స్టంట్ పేడ రంగు బ్యాన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దేవాంగ పేట జ్యోతి నగర్ కు చెందిన ఓ మహిళ సౌభాగ్య ఇంస్టాంట్ పేడ రంగు నీళ్లలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన కు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. చాలా ప్రమాదకరమైన ఈ సౌభాగ్య ఇంస్టాంట్ పేడ రంగు లో ఎన్నో విషపూరిత రసాయనాలు ఉన్నాయి వెంటనే ఈ ఇన్స్టంట్ పేడ రంగు బ్యాన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *