Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఆరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషమం. . మానవత్వం చాటుకున్న అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషమం. . మానవత్వం చాటుకున్న అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా : మైదుకూరు జాతీయ రహదారి పై కూలీల ఆటో ను డికొన్న కారు.
  • .
  • దగ్గర ఉండి క్షతగాత్రులకు సేవాలందించిన అర్బన్ CI రమణారెడ్డి మునిసిపల్ కమీషనర్ రంగస్వామి అరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషయం.

కడప జిల్లా :

మైదుకూరు జాతీయ రహదారి పై కూలీల ఆటో ను డికొన్న కారు. .

దగ్గర ఉండి క్షతగాత్రులకు సేవాలందించిన అర్బన్ CI రమణారెడ్డి మునిసిపల్ కమీషనర్ రంగస్వామి

అరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషయం. .

గాయపడిన వారిని అంబులెన్సు లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. .

కూలీలు వెదురురు కు కూలి పనికి వెళ్లి వస్తుండగా ఘటన..

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *