Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మైదుకూరు 18వ వార్డులో బురద రోడ్లు, సమస్యల వలయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైదుకూరు 18వ వార్డులో బురద రోడ్లు, సమస్యల వలయం

వార్త ముఖ్యాంశాలు

  • మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డులోని సీతారామాంజనేయపురం ప్రజలు, ఎర్రచెరువు రైతులు తమ సమస్యలపై శుక్రవారం మునిసిపల్ కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
  • గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నా సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుళాయిలు లేవని వాపోయారు.
  • వీధిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రయాణం కష్టమైంది.

మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డులోని సీతారామాంజనేయపురం ప్రజలు, ఎర్రచెరువు రైతులు తమ సమస్యలపై శుక్రవారం మునిసిపల్ కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నా సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుళాయిలు లేవని వాపోయారు. వీధిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రయాణం కష్టమైంది. విష సర్పాల భయంతో పాటు, కార్తీక మాసంలో జరిగే భీమేశ్వరస్వామి తెప్పోత్సవం కూడా దారి లేక నిలిచిపోయిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కూడా కోరారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *