Tuesday, 11 August 2026
  • Home  
  • మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచర్ల శేఖర్ ఆధ్వర్యంలో బ్యాండ్ కళాకారుల నూతన కమిటీ ఎన్నిక
- జనగాం

మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచర్ల శేఖర్ ఆధ్వర్యంలో బ్యాండ్ కళాకారుల నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర బ్యాండు కళాకారులకు అందరికీ కృతజ్ఞతలు కీసర మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కీసర మండల కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కళాకారుల సంఘం ఉపాధ్యక్షుడు రాచర్ల శేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో ఏకేగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి మండల కమిటీ అధ్యకుడు దేశం సాయిరాం మరియు కార్యదర్శి చీర్యాల అనిల్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు గాలిగాళ్ల బాలకిరణ్ పొన్నాల శ్రీకాంత్ సలహాదరులు బాణాల నర్సింహా జూపల్లి శ్రీనివాస్ మరియు సంగం కమిటీ మెంబెర్స్ దాయార ప్రవీణ్, బాణాల నాగేష్,పరిదా వంశీ, జూపల్లి దిలీప్, పండుగ వెంకటేష్, పులిగిల్ల ప్రవీణ్, బిక్షపతి, బి మధు, బాణాల ప్రభు, బాణాల నరేష్, శివ, బొడ నరేష్, బి కుమార్,కేశవరం మధు, కేశవరం మల్లేష్ ఈ కమిటీ ఆజరు అయినా ముఖ్య అతిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యాండ్ వాయుధ్య కళ బృందం అధ్యక్షులు రాచర్ల శేఖర్. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.