ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం లో అభివృద్ధి పనులకి తోడ్పడుతున్న బలుసు ఫణీంద్ర ఆధ్వర్యంలో జడ్పీహెచ్ హై స్కూల్ నందు వంట షెడ్డు పాడవడంతో కొత్తగా రేకులు వేయించి దాని అభివృద్ధి చేయడం జరిగింది హై స్కూల్ లోని పిల్లల అవసరాల కోసం వేయడం జరిగింది.
ఒకప్పుడు బలుసు ఫణింద్ర గారు అదే స్కూల్లో చదువుకున్నానని గుర్తు చేసుకోవడం జరిగింది.




