*ఇబ్రహీంపట్నం పీహెచ్సీకి కితాబు*
_ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ ఫర్హీన్_
ఇబ్రహీంపట్నం,*ఇబ్రహీంపట్నం పీహెచ్సీకి కితాబు*
_ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ ఫర్హీన్_
ఇబ్రహీంపట్నం,
ఇబ్రహీంపట్నం పీహెచ్సీకి స్వచ్ఛ ఆసుపత్రి అవా ర్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బయో వ్యర్థాల నిర్మూలన, పారిశుద్ధ్య నిర్వహణ వంటి 20 అంశాల్లో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాటించిన విధానాలను పరిగణనలోకి తీసుకొన్న జిల్లా ఎస్ఏఎస్ఏ కమిటీ వీటిని పరిశీలించి రాష్ట్ర కమిటీకి సిఫార్సు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ సయ్యద్ ఫర్హీన్ అవార్డును అందుకున్నారు.