“మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం” – డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి
SPSR నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడేరు గ్రామంలో కీ.శే. కాకాణి రమణా రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ తమ తండ్రి ప్రజాసేవ, నిబద్ధత, ధైర్యం తమకు మార్గదర్శకమని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ఉండాలని ఆయన నేర్పిన విలువలను కొనసాగిస్తామని చెప్పారు. వర్ధంతికి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం” – డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి
“మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం” – డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి SPSR నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడేరు గ్రామంలో కీ.శే. కాకాణి రమణా రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ తమ తండ్రి ప్రజాసేవ, నిబద్ధత, ధైర్యం తమకు మార్గదర్శకమని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ఉండాలని ఆయన నేర్పిన విలువలను కొనసాగిస్తామని చెప్పారు. వర్ధంతికి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

