Sunday, 17 May 2026
  • Home  
  • మామిడికుదురు పాశర్లపూడి లంకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల కోటి సంతకాల ప్రజా ఉద్యమం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురు పాశర్లపూడి లంకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల కోటి సంతకాల ప్రజా ఉద్యమం

డా” బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు, మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంక గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఉద్యమంలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు కొమ్ముల రాము గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పీతాని నరసింహారావు, పేరిచర్ల కుమార్ రాజు, దొమ్మేటి దుర్గారావు, సరేళ్ల అప్పారావు తదితరులు హాజరయ్యారు.

డా” బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) :

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు, మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంక గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఉద్యమంలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు కొమ్ముల రాము గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పీతాని నరసింహారావు, పేరిచర్ల కుమార్ రాజు, దొమ్మేటి దుర్గారావు, సరేళ్ల అప్పారావు తదితరులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.