Thursday, 10 September 2026
  • Home  
  • మాజీ ఉప సర్పంచ్ ను పరమర్శించిన బుధరావుపేట బిఆర్ఎస్ నాయకులు.
- వరంగల్

మాజీ ఉప సర్పంచ్ ను పరమర్శించిన బుధరావుపేట బిఆర్ఎస్ నాయకులు.

నర్సంపేట నియోజకవర్గ ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామం చెందిన మాజీ ఉప సర్పంచ్ సుధాగాని రమ మురళి గారికి .ఈత చెట్టు నరుకుతుండగా కత్తి చేజారి కాలికి తగలడం వలన అతని కాలికి గాయమైంది అని తెలుసుకొని పరామర్శించిన. ఖానాపురం మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య. మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ .మాజీ ఎంపిటిసి మౌలానా. గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కె యాకుబ్ పాషా. గ్రామ ఉపసర్పంచ్ సింగ్ సుధాకర్ .వార్డు మెంబర్స్ .ఎస్ కే రహీం. ఎస్ కే జుబేర్ .బండి రాజు. సీనియర్ నాయకుడు నేలమర్రి నాగరాజు. మరియు ఆకుల లక్ష్మణ్. తిరుపతిరెడ్డి .తదితరులు వెళ్లి పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.