మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ పర్యటనకు ముందు విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, భారత్ వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగుతుందని తెలిపింది.
వాణిజ్యం, భద్రత, కనెక్టివిటీ, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.


