Saturday, 12 July 2025
  • Home  
  • మనుబోలు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన:కాకాణి
- Featured

మనుబోలు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన:కాకాణి

25-06-2020మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కాగితాలపూరు, లక్ష్మీ నరసింహపురం గ్రామాలలో పర్యటించి, ₹3కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఆ తర్వాత కరోనా కారణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించలేకపోయాము. ప్రస్తుతం గ్రామాల్లో పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తూ, గ్రామస్థులకు అవసరమైన పనులను ప్రణాళిక బద్దంగా చేపట్టి, పూర్తి చేస్తాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గతంలో సంక్షేమ పథకాలలో అర్హులైన వారిని పక్కనపెట్టి, జన్మభూమి కమిటీల సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తెలుగుదేశం పాలనలో జిల్లా కలెక్టర్ సైతం జన్మభూమి కమిటీలను కాదని ఏమి చేయలేని పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చే వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకొని అవినీతి చేసిన వారిని అరెస్టు చేస్తే, చంద్రబాబు దానితో కుల రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడు కాదు, తప్పు చేస్తే చంద్రబాబు, ఆయన కుమారుడు కూడా జైలుకు వెళ్లాల్సిందే!. ఆంధ్ర రాష్టాన్ని అప్పుల ఊబిలో ముంచి, అవినీతికి పాల్పడి, అగాదంలోకి నెట్టిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి!. అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల పంపిణీని కొందరు అడ్డుకుంటున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత నాది. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా అసెంబ్లీలో NRC పై తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాను. నిరుపేద లందరికీ ఇళ్ళు ఇప్పిస్తా నని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రంగుల వలన ఎవరికైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు చంద్రబాబు నీఛరాజకీయాలు చేస్తున్నాడన్నాడు ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన ఘనత టీడీపీ దేనన్నారు. అభివృద్ధి లో తండ్రి ఒకడుగువేస్తే జగన్మోహన్ రెడ్డి రెండుఅడుగులు వేశారన్నారు చల్లాయానాదులకు ముందుగా ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ళునిర్మించి ఇస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచాక అభివృద్ధి అజెండా గా పని చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సమస్యలపై ఒక్క అర్జీకూడా రాకుండా చేస్తామన్నారు. 15సంవత్సరాల అభివృద్ధి చేసిచూపుతామని తెలిపారు. కాగితాలపూరు నాయకులు రాజా, రవి, ఏడుకొండలు ఆధ్వర్యంలో ఎల్ఎన్ పురంలో ఎంపిటిసి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మేళతాళాలు శాలువా లతో ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు,వివిధ శాఖల అధికారులు వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


25-06-2020మనుబోలు( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కాగితాలపూరు, లక్ష్మీ నరసింహపురం గ్రామాలలో పర్యటించి, ₹3కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు .
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఆ తర్వాత కరోనా కారణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించలేకపోయాము.
ప్రస్తుతం గ్రామాల్లో పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తూ, గ్రామస్థులకు అవసరమైన పనులను ప్రణాళిక బద్దంగా చేపట్టి, పూర్తి చేస్తాం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
గతంలో సంక్షేమ పథకాలలో అర్హులైన వారిని పక్కనపెట్టి, జన్మభూమి కమిటీల సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు.
తెలుగుదేశం పాలనలో జిల్లా కలెక్టర్ సైతం జన్మభూమి కమిటీలను కాదని ఏమి చేయలేని పరిస్థితి.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చే వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు.
టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకొని అవినీతి చేసిన వారిని అరెస్టు చేస్తే, చంద్రబాబు దానితో కుల రాజకీయాలు చేస్తున్నాడు.
చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడు కాదు, తప్పు చేస్తే చంద్రబాబు, ఆయన కుమారుడు కూడా జైలుకు వెళ్లాల్సిందే!.
ఆంధ్ర రాష్టాన్ని అప్పుల ఊబిలో ముంచి, అవినీతికి పాల్పడి, అగాదంలోకి నెట్టిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి!.
అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు.
అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల పంపిణీని కొందరు అడ్డుకుంటున్నారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత నాది.
ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా అసెంబ్లీలో NRC పై తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాను. నిరుపేద లందరికీ ఇళ్ళు ఇప్పిస్తా నని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రంగుల వలన ఎవరికైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు చంద్రబాబు నీఛరాజకీయాలు చేస్తున్నాడన్నాడు ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన ఘనత టీడీపీ దేనన్నారు. అభివృద్ధి లో తండ్రి ఒకడుగువేస్తే జగన్మోహన్ రెడ్డి రెండుఅడుగులు వేశారన్నారు చల్లాయానాదులకు ముందుగా ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ళునిర్మించి ఇస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచాక అభివృద్ధి అజెండా గా పని చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సమస్యలపై ఒక్క అర్జీకూడా రాకుండా చేస్తామన్నారు. 15సంవత్సరాల అభివృద్ధి చేసిచూపుతామని తెలిపారు. కాగితాలపూరు నాయకులు రాజా, రవి, ఏడుకొండలు ఆధ్వర్యంలో ఎల్ఎన్ పురంలో ఎంపిటిసి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మేళతాళాలు శాలువా లతో ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు,వివిధ శాఖల అధికారులు వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.