संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

చాయ్ విత్ జనసైనిక్స్ @ 1వ డివిజన్ – మైపాడు రోడ్, నెల్లూరు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • 📰 చాయ్ విత్ జనసైనిక్స్ @ 1వ డివిజన్ – మైపాడు రోడ్, నెల్లూరు 📍జనసేన నాయకుల సమావేశం – ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కార లక్ష్యంగా ముందడుగు నెల్లూరు జిల్లా గోమతి నగర్ పరిధిలోని 1వ డివిజన్‌లో, 4వ మైలు సెంటర్ వద్ద “చాయ్ విత్…
  • ఈ కార్యక్రమం 1వ డివిజన్ నాయకులు పెయ్యల పవన్ యాదవ్ గారి ఆహ్వానంతో, వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
  • ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు టీ సేవిస్తూ ఆత్మీయంగా సమావేశమై, పరిసర ప్రాంతాల సమస్యలపై చర్చించారు.

📰 చాయ్ విత్ జనసైనిక్స్ @ 1వ డివిజన్ – మైపాడు రోడ్, నెల్లూరు

📍జనసేన నాయకుల సమావేశం – ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కార లక్ష్యంగా ముందడుగు

నెల్లూరు జిల్లా గోమతి నగర్ పరిధిలోని 1వ డివిజన్‌లో, 4వ మైలు సెంటర్ వద్ద “చాయ్ విత్ జనసైనిక్స్” కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు జరగింది. ఈ కార్యక్రమం 1వ డివిజన్ నాయకులు పెయ్యల పవన్ యాదవ్ గారి ఆహ్వానంతో, వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు టీ సేవిస్తూ ఆత్మీయంగా సమావేశమై, పరిసర ప్రాంతాల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా డివిజన్‌లోని ఇరిగేషన్ (నీటి పారుదల) సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అర్జీ ఇవ్వనున్నట్లు నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు స్థానిక ప్రజలతో సన్నిహితంగా మమేకమై, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

👉 జనసేన పార్టీ – ప్రజల పక్షంగా, సమస్యల పరిష్కార లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *