Wednesday, 24 June 2026
  • Home  
  • మధురవాడ పీహెచ్‌సీలో టీబీ ముక్త్ భారత్ అవగాహన సదస్సు*
- ఆంధ్రప్రదేశ్

మధురవాడ పీహెచ్‌సీలో టీబీ ముక్త్ భారత్ అవగాహన సదస్సు*

మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏఎన్‌ఎం విద్యార్థుల ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యధికారిణి డాక్టర్ దీపికా దేవి మాట్లాడుతూ..త్వరలోనే మధురవాడ పీహెచ్‌సీకి ప్రభుత్వం హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే మిషన్‌ను అందించనుందని తెలిపారు.​60ఏళ్లు పైబడిన వయోవృద్ధులు,ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు,మధుమేహ వ్యాధిగ్రస్తులు,ఇటుక బట్టీల కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు,కాలుష్య ప్రాంతాల్లో ఉండేవారు ఈఎక్స్‌రే పరీక్ష చేయించుకోవాలని సూచించారు.​ఈమిషన్ ద్వారా వచ్చే ఎక్స్‌రే రిపోర్టులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో వేగంగా విశ్లేషిస్తారని ఆమె పేర్కొన్నారు.కార్యక్రమంలో సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్ వీరబ్రహ్మం, రమణ,సురేష్,కృష్ణ,అనూష తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.