Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తెను ఆశీర్వదించిన అచ్చిబాబు,యం.ఎల్.ఏ ముప్పిడి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తెను ఆశీర్వదించిన అచ్చిబాబు,యం.ఎల్.ఏ ముప్పిడి.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్24) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు : పాలకొల్లులో జరుగుతున్న నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రాషుగర్స్ జే.
  • ఎమ్.డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చిబాబు, కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆయన తో పాటు కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ , సూర్యదేవర రంజిత్ , గెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్24)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు : పాలకొల్లులో జరుగుతున్న నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రాషుగర్స్ జే. ఎమ్.డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చిబాబు, కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆయన తో పాటు కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ , సూర్యదేవర రంజిత్ , గెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *