Thursday, 10 September 2026
  • Home  
  • మండల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మండల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ముమ్మిడివరం మండలం, ఐ పోలవరం మండలం, కాట్రేనికొన మండలం మండల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.ఈ సందర్భంగా ఆయన మండలాల్లో జరుగుతున్న పలు నిర్మాణాల ప్రగతిని గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనులు త్వరితగతిన నాణ్యతాయుతంగా చేయాలని ఆయన ఆదేశించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ముమ్మిడివరం మండలం, ఐ పోలవరం మండలం, కాట్రేనికొన మండలం మండల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.ఈ సందర్భంగా ఆయన మండలాల్లో జరుగుతున్న పలు నిర్మాణాల ప్రగతిని గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనులు త్వరితగతిన నాణ్యతాయుతంగా చేయాలని ఆయన ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.