రోమ్: భారత్–ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సంభాషణలు, దౌత్యమే మార్గమని అన్నారు. రెండు దేశాలు రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల సంబంధాలను “స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్” స్థాయికి తీసుకెళ్లారు.

- జాతీయ అంతర్జాతీయ
భారత్–ఇటలీ కొత్త ఒప్పందం