రాయదుర్గం పట్టణం మొలకలమూరు చెక్పోస్ట్ వద్ద వెలసిన అభయాంజనేయుడు ఆలయంలో రథోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం వసంతోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రేపటి దినం పవళింపు సేవతో రథోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆయన తెలిపారు..

- ANANTAPURAMU
భక్తిశ్రద్ధలతో వసంతోత్సవ కార్యక్రమం నిర్వహణ